Header Banner

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

  Sat May 03, 2025 18:39        Others

ఢీ షోతో పాపులర్ అయిన జాను.. కొరియోగ్రాఫర్‌గానూ అనేక వీడియోలు, టీవీ షోలలో మెరుస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో ఆమె వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ పెరిగిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోలు విడుదల చేసింది జాను. ఇక బతకలేనని.. తన ఓపిక నశించిందని.. ఎవరైనా అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారనే ఎందుకులా చేసుకుంటారని అనిపించేదని.. కానీ తనకీ ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదుంటూ భోరున ఏడుస్తూ సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసింది జాను.

 

ఢీ విన్నర్, ప్రముఖ డాన్సర్ జాను (janu lyri) కన్నీటిపర్యంతం అయ్యింది. నా ఓపిక నశించింది ఇక బతకలేను.. ఈ నరకం భరించలేను ’అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భోరు భోరున ఏడుస్తూ వీడియోలు విడుదల చేసింది జాను.

 

ఆ వీడియోలలో తన క్యారెక్టర్‌ గురించి ఎంత దారుణంగా మాట్లాడుకుంటున్నారో చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది జాను. అన్నతో మాట్లాడినా.. తమ్ముడితో మాట్లాడినా అక్రమ సంబంధాలను అంటకడుతున్నారంటూ భోరున ఏడ్చింది జాను.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే! రూ.647 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగ లైన్లుగా! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆల్ టైం రికార్డ్స్ సాధిస్తున్న అమరావతి! ఒకదానిని మించి మరొకటి.. నిర్మాణం మొదలు కాకముందే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. రూ.30 వేలకోట్ల పెట్టుబడి! ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Janu #DheeShow #JanuLyri #EmotionalVideo #StopTrolling #MentalHealthMatters